హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో పూల్ Dలో భార‌త్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో పూల్ Dలో భార‌త్‌

    హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో పూల్ Dలో భార‌త్‌

    September 8, 2022

    © ANI Photo

    FIH పురుషుల ప్రపంచ కప్ 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా నగరాల్లో జ‌ర‌గ‌నుంది. FIH ఐదు సమాఖ్యల నుంచి మొత్తం 16 జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. పూల్‌ Dలో ఇంగ్లండ్‌, స్పెయిన్‌, వేల్స్‌తో భారత్ డ్రా చేసుకుంది. గ్రూప్ A లో ఫ్రాన్స్ , దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచ నంబర్ 1 ఆస్ట్రేలియా, అర్జెంటీనా తలపడతాయి. స్పోర్ట్స్ ఒడిశా నిర్వహించిన డ్రాలో పురుషుల 2023 హాకీ ప్రపంచ కప్‌లో 16 జట్లను కలిగి ఉన్న నాలుగు పూల్స్ ఇక్కడ ఉన్నాయి. చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version