ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!

    ఆన్ లైన్లో ఆర్డర్ చేయకున్నా ఇంటికి వస్తే జాగ్రత్త..ఓటీపీ స్కామ్!

    August 3, 2022

    Screengrab Twitter:

    ఓటీపీ ఫ్రాడ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆన్ లైన్లో వస్తువులు ఆర్డర్ పెట్టకున్నా కూడా మీకు ఆర్డర్ వచ్చిందని పలువురు ఇళ్లకు వస్తున్నారు. ఆ క్రమంలో నమ్మిన వారిని ఆర్డర్ క్యాన్సల్ చేయడానికి ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. ఇక ఓటీపీ చెప్పగానే వారి బ్యాంకు అకౌంట్ నుంచి వేలకు వేలు దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేసి సూచిస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి తెలుసుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version