మా కుటుంబానికి ఇది కష్టకాలం: భువనేశ్వరి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మా కుటుంబానికి ఇది కష్టకాలం: భువనేశ్వరి

    మా కుటుంబానికి ఇది కష్టకాలం: భువనేశ్వరి

    July 23, 2024
    in AP, News

    Courtesy Twitter:

    చంద్రబాబు భద్రతపై ఆయన సతీమణి నార భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారు. కుటుంబంకంటే ప్రజలే తనకు ముందర అనేవారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిని ఆయన నిర్మించిన జైలులోనే కట్టిపడేశారు. ప్రజాపోరాటానికి ఏపీ ప్రజలంతా సహకరించాలి. మా కుటుంబానికిది కష్టకాలం ఇది. రాష్ట్రప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి’ అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

    https://x.com/GlintInsights/status/1701619853613039855?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version