బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల షో చేసింది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తన అందాలతో కుర్రకారును తెగ కవ్విస్తోంది ఈ శ్రీలంక సుందరి. ఎద అందాలను ఏకరువు పెడుతూ క్లీవేజ్ షో చేసింది. తాజాగా జాక్వెలిన్ ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తోన్న ‘క్రాక్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Screengrab Instagram: jacquelinef143
Screengrab Instagram: jacquelinef143
Screengrab Instagram: jacquelinef143
Screengrab Instagram: jacquelinef143
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్