ఇలా చేశావేంటి కేన్‌ మామా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇలా చేశావేంటి కేన్‌ మామా!

    ఇలా చేశావేంటి కేన్‌ మామా!

    November 1, 2022

    Screengrab Instagram:ICC

    క్రీడాస్ఫూర్తికి న్యూజిలాండ్‌ జట్టు మారుపేరు, అలాంటిది ఇవాళ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో శాంటర్న్‌ వేసిన బంతిని బట్లర్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా ఆడాడు. కేన్‌ విలియమ్సన్‌ ఓ చక్కటి డైవ్‌తో క్యాచ్‌ పట్టాడు. అంతా వావ్‌ అనుకున్నారు. బట్లర్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ రీప్లేలో చూస్తే బంతి కేన్‌ విలియమ్సన్‌ చేతుల్లోంచి జారి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో ఏంటి కేన్‌ మామా చెప్పాలి కదా! అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version