భట్టిని తోసేసిన కోమటిరెడ్డి: వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భట్టిని తోసేసిన కోమటిరెడ్డి: వీడియో వైరల్

    భట్టిని తోసేసిన కోమటిరెడ్డి: వీడియో వైరల్

    July 3, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. కానీ కార్యక్రమం చివర్లో అనుకోని ఘటన జరిగింది. ఇది ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. వేదికపై ఉన్న నాయకులంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఐక్యత చాటారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క మధ్య తోపులాట జరిగింది. కోమటిరెడ్డి తన మోచేతితో భట్టిని తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version