దివ్యాంగురాలికి జాబ్ ఇప్పించిన కేటీఆర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దివ్యాంగురాలికి జాబ్ ఇప్పించిన కేటీఆర్

    దివ్యాంగురాలికి జాబ్ ఇప్పించిన కేటీఆర్

    October 22, 2022

    Screengrab Twitter: ktr

    మునుగోడులో ఓ దివ్యాంగురాలికి GNM పోస్ట్ ఇప్పించిన కేటీఆర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న కేటీఆర్ వద్దకు ఓ దివ్యాంగురాలు వచ్చింది. తన కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కావాలని అభ్యర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు. ‘బావ ఒక చిన్న రిక్వెస్ట్.. అమ్మాయి పేరు యశోద బాగా చదువుకుంది. కానీ దివ్యాంగురాలు. ఇదివరకు కామినేనిలో GNMగా చేసిందట. చండూరు PHCలో వెకెన్సీలు ఉన్నాయి. ఓసారి వాట్సాప్‌లో పంపిస్తా చూడండి అంటూ హరీష్‌కు వివరించారు.

    KTR phone call to Harish | హరీశ్​కు ఫోన్​ చేసిన కేటీఆర్​ | PUBLIC POST TV
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version