జిమ్‌లో మహేష్ వర్కవుట్స్ అదుర్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జిమ్‌లో మహేష్ వర్కవుట్స్ అదుర్స్

    జిమ్‌లో మహేష్ వర్కవుట్స్ అదుర్స్

    July 1, 2023

    Screengrab Twitter:

    సూపర్ స్టార్ మహేష్ బాబు జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకునేందుకు ఎక్ససైజ్ చేస్తు మీడియాలో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు ‘గుంటూరు కారం’ సినిమాలో లో ఫిట్‌గా కనిపించేందుకు మహేష్ తెగ కష్టపడుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు 45 ప్లస్ లో కూడా ఎవర్ గ్రీన్ గా ఫిట్నెస్ సాధిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇక ‘గుంటూరు కారం’ చిత్రాన్ని అయితే త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version