‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్ రిలీజ్

    ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్ రిలీజ్

    March 31, 2023

    Courtesy Twitter:@GunaaTeamworks

    గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్‌ని రాగయుక్తంగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వరపరిచారు. రమ్య బెహరా పాటను ఆలపించారు. ‘శకుంతల’ పాత్రలో సమంత నటిస్తోంది. గుణ టీమ్ వర్క్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమాను విడుదల చేస్తోంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు.

    https://youtube.com/watch?v=qx38rILA37g%26t
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version