స్టేజీ పైనే ముద్దులు పెట్టుకున్న నరేష్- పవిత్ర లోకేష్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్టేజీ పైనే ముద్దులు పెట్టుకున్న నరేష్- పవిత్ర లోకేష్

  స్టేజీ పైనే ముద్దులు పెట్టుకున్న నరేష్- పవిత్ర లోకేష్

  May 22, 2023

  ‘మళ్లీ పెళ్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు నరేశ్‌, నటి పవిత్ర లోకేశ్‌ కలిసి రెచ్చిపోయారు. స్టేజ్‌పై రొమాంటిక్‌ స్టెప్పులతో కుమ్మెశారు. పవిత్రను నరేష్ హత్తుకుని ముద్దుల వర్షం కురిపించారు. ఎం. ఎస్‌. రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ.. “నా చిన్నప్పుడు కృష్ణ, విజయనిర్మల గారు మేకప్‌ వేసుకుంటుంటే చూస్తూ ఉండిపోయేవాణ్ని. లైటింగ్స్‌, మేకప్‌ వాసన నాకు ఇష్టం. నా 9వ ఏట ‘పండంటి కాపురం’ సినిమాతో అనుకోకుండా నా ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారిగా మేకప్‌ వేసుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version