రెచ్చిపోతున్న నిక్కీ తంబోలి.. ఫొటోలు వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రెచ్చిపోతున్న నిక్కీ తంబోలి.. ఫొటోలు వైరల్

  రెచ్చిపోతున్న నిక్కీ తంబోలి.. ఫొటోలు వైరల్

  July 20, 2022

  యంగ్ హీరోయిన్ నిక్కీ తంబోలి రెచ్చిపోతుంది. మత్తెక్కించే ఫొటోలతో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో టాలీవుడ్‌లో ప్రకంపనలు క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్ బాస్ 14 షో రన్నరప్ అయిన ఈ చిన్నదాని అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ బోల్డ్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version