కూరగాయలు కొన్న నిర్మలా సీతారామన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూరగాయలు కొన్న నిర్మలా సీతారామన్

    కూరగాయలు కొన్న నిర్మలా సీతారామన్

    October 9, 2022

    © ANI Photo

    చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న రాత్రి వరకు బిజీబిజీగా గ‌డిపారు. రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లో కూరగాయలు కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వ్యాపారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బంగాళదుంపలతో పాటు కొన్ని కూరగాయాలను కూడా కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version