25 క్వింటాళ్ల బియ్యంతో సోనూసూద్ రూపం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 25 క్వింటాళ్ల బియ్యంతో సోనూసూద్ రూపం

    25 క్వింటాళ్ల బియ్యంతో సోనూసూద్ రూపం

    April 12, 2023

    Courtesy Twitter: screenshot

    [వీడియో: ](url)దాదాపు 25 క్వింటాళ్ల బియ్యంతో బాలీవుడ్ నటుడు సోనూసూద్ రూపం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న పవార్ స్టేడియంలో 2500 కిలోల బియ్యంతో సోనూసూద్ చిత్రాన్ని రూపొందించారు. ప్లాస్టిక్ షీట్‌ను గ్రౌండ్‌లో పరిచి దానిపై బియ్యం పోశారు. క్రమక్రమంగా సోనూసూద్ ఆకారాన్ని తీర్చిదిద్దారు. కాగా లాక్‌డౌన్ సమయంలో సోనూసూద్ ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version