ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు

    ఒకే స్టైల్‌లో ప్రభాస్-కృష్ణంరాజు

    September 26, 2022

    screenshot

    రెబెల్‌స్టార్ కృష్ణంరాజు, డార్లింగ్ ప్రభాస్‌ల ఎడిటింగ్ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇద్దరి మేనరిజాలు పోలుస్తూ ఓ నెటిజన్ ఎడిట్ వీడియో రూపొందించాడు. ఈ వీడియోలో ఇద్దరూ వారి వారి సినిమాల్లో ఒకే రకంగా నవరసాలు పండిస్తూ నటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల రెబెల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version