తట్ట పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తట్ట పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

    తట్ట పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

    October 1, 2023

    © ANI Photo

    మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫిట్‌నెస్‌ ట్రైనర్ బైయాన్‌పురియాతో కలిసి ప్రధాని మోదీ శ్రమదానం చేశారు. స్వయంగా చీపురు పట్టి చెత్తను బుట్టల్లోకి ఎత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది.

    https://x.com/narendramodi/status/1708383866711642496?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version