ట్రెండీ లుక్‌లో రాశీఖన్నా అందాలు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ట్రెండీ లుక్‌లో రాశీఖన్నా అందాలు

  ట్రెండీ లుక్‌లో రాశీఖన్నా అందాలు

  January 24, 2023

  హీరోయిన్ రాశీఖన్నా తన లెటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షెర్ చేసింది. స్కై బ్లూ కలర్ కోట్‌ అండ్ ప్యాంట్‌లో మెరిసిపోయింది. బిజినెస్ వుమెన్‌ లుక్‌లో ట్రెండీగా కనిపించింది. లూజ్ హెయిర్‌తో నెక్ ఆర్నమెంట్‌లో అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఫొటోలు చూసిన ఫ్యాన్స్ బ్యూటిఫుల్ లుక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version