అదిరిన రావణాసుర టైటిల్‌ ఆంథెమ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిన రావణాసుర టైటిల్‌ ఆంథెమ్‌

    అదిరిన రావణాసుర టైటిల్‌ ఆంథెమ్‌

    February 7, 2023

    రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘రావణాసుర’.సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ ఆంథెమ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియాలో సూపర్‌ పాపులర్‌ అయిన ‘శాంతి పీపుల్‌’, భీమ్స్‌ సిసిరోలియో, హర్షవర్ధన్‌ రామేశ్వర్ మ్యూజిక్‌ బ్యాండ్‌ ఈ పాటను కంపోజ్‌ చేశారు. దశకంఠ లంకాపతి రావణా అంటూ సాగే ఈ పాట శ్రోతలను ట్రాన్స్‌లో ఉంచుతోంది. అను ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తుండగా…. సుశాంత్‌ నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌ 7న సినిమా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

    Ravanasura Anthem - Lyrical Video | Ravi Teja | Sudheer Varma | Harshavardhan Rameshwar
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version