సైనికులతో ఉత్సాహంగా రౌడీబాయ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైనికులతో ఉత్సాహంగా రౌడీబాయ్

    సైనికులతో ఉత్సాహంగా రౌడీబాయ్

    October 23, 2022

    Screengrab Instagram:vijaydevarakonda

    దీపావళి సందర్భగా ఓ ఛానల్ నిర్వహిస్తున్న ‘జై జవాన్’ కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా వివిధ క్రీడలు ఆడుతూ ఉత్సాహ పరిచాడు. సైనికులతో కలిసి టగ్ ఆఫ్ వార్ ఆడాడు. వాలీబాల్ గేమ్‌లో పాల్గొని అలరించాడు. కాసేపు షూటింగ్ చేశాడు. అంతేకాకుండా ఓ రాత్రి మొత్తం సైనికులతో కలిసి పెట్రోలింగ్ చేయనున్నాడు. లైగర్ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ ఇలా ఉత్సాహంగా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version