రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్‌పై హత్యాయత్నం!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్‌పై హత్యాయత్నం!

  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్‌పై హత్యాయత్నం!

  May 3, 2023

  © ANI Photo(file)

  తమ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ కుట్ర చేసిందని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. మాస్కోలోని పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు డ్రోన్లు దాడికి దిగగా కూల్చివేసినట్లు తెలిపింది. దీనిని ఉగ్ర కుట్రగా భావిస్తున్నామని రష్యా పేర్కొంది. రష్యా బలగాలు పూర్తి స్థాయి సామర్ధ్యంతో ఉన్నాయని.. శత్రువులు ఏ రూపంలో వచ్చినా ధీటుగా ఎదుర్కొంటామని తెలిపింది. కాగా మాస్కోలో డ్రోన్ల వినియోగం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version