బోరున విలపించిన శేఖర్‌ మాస్టర్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బోరున విలపించిన శేఖర్‌ మాస్టర్‌

    బోరున విలపించిన శేఖర్‌ మాస్టర్‌

    June 19, 2023

    © File Photo

    రాకేష్‌ మాస్టర్‌ పార్ధీవ దేహాన్ని చూసి ఆయన శిష్యుడు, స్టార్‌ కొరియోగ్రాఫ్‌ శేఖర్‌ మాస్టర్‌ కన్నీరు పెట్టుకున్నారు. గురువు పార్థీవ దేహానికి నమస్కారం చేస్తూ బోరున విలపించాడు. తీవ్ర ఆవేదనతో తన గురువుకు కన్నీటి వీడ్కోలు పలికాడు. శేఖర్‌ మాస్టర్‌ రాకతో ఆ ప్రాంతమంతా భావోద్వేగంగా మారిపోయింది. రాకేష్‌ మాస్టర్‌ దగ్గరే శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ మెళుకువలు నేర్చుకున్నాడు. అయితే వారి మధ్య తీవ్ర మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తన గురువును కడసారి చూసేందుకు శేఖర్‌ మాస్టర్‌ వస్తారో లేదోనని అంతా భావించారు.

    శేఖర్ మాస్టర్ రాగానే పరిస్థితి చుడండి ! Shekar Master visited Rakesh Master Home | YM Public Talks
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version