బీఆర్ఎస్‌కు సుప్రీం కోర్టులో షాక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్ఎస్‌కు సుప్రీం కోర్టులో షాక్

    బీఆర్ఎస్‌కు సుప్రీం కోర్టులో షాక్

    October 20, 2023

    YOUSAY

    సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని అభ్యర్థించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు ఈసీ కేటాయించడంపై సుప్రీంలో బీఆర్ఎస్ సవాలు చేసింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది. రోడ్ రోలర్, చపాతి మేకర్, ట్రక్కు, టైప్ మిషిన్ వంటి గుర్తులు కారును పోలిన గుర్తులుగా బీఆర్ఎస్ పేర్కొంది. ఈ గుర్తుల వల్ల గత ఎన్నికల్లో భారీగా నష్టపోయినట్లు విన్నవించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version