చంద్రబాబు కన్వాయ్ నిలిపివేత.. తీవ్ర ఉద్రిక్తత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు కన్వాయ్ నిలిపివేత.. తీవ్ర ఉద్రిక్తత

    చంద్రబాబు కన్వాయ్ నిలిపివేత.. తీవ్ర ఉద్రిక్తత

    September 9, 2023
    in AP, News

    Screengrab Twitter:

    పల్నాడు- చిలకలూరిపేటలో చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో పోలీసులు కాన్వాయ్‌ను నిలిపివేశారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్ దిష్టి బొమ్మను తగలబెట్టిన కార్యకర్తలు రోడ్లపైకి పెద్ద పెద్ద టైర్లను మోహరించి నిప్పు పెట్టారు. దీంతో చిలుకలూరిపేట- విజయవాడ హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. ట్రాఫిక్‌ క్లియర్ చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version