• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • HBD TAPSEE PANNU:  తాప్సీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

  తాప్సీ ప‌న్ను ఆగ‌స్ట్ 1, 1987న న్యూఢిల్లీలో జ‌న్మించింది. కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ చ‌దివిన ఆమె పాకెట్ మనీ కోసం మోడ‌లింగ్‌లో అడుగుపెట్టింది. గార్నియ‌ర్‌, నివియా, కుర్‌కురే, హార్లిక్స్ వంటి ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింది. అయితే సినిమాల‌పై ఇష్టంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టింది కెరీర్‌ తాప్సీ 2010లో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఝ‌మ్మంది నాధం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆమె చేసిన త‌ర్వాత టాలీవుడ్ లో ఆఫ‌ర్లు వ‌రుస క‌ట్టాయి. త‌ర్వాత‌ త‌మిళంలో ధనుష్‌తో … Read more

  హ్యాపీ బ‌ర్త్‌డే తాప్సీ

  నేడు బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ బ‌ర్త్‌డే. తాప్పీ ఆగ‌స్ట్ 1, 1987న ఢిల్లీలో జ‌న్మించింది. మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగులో ఝ‌మ్మంది నాదంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట ప‌ట్టింది. హిందీలో పింక్‌, బ‌ద్లా వంటి సినిమాల్లో అమితాబ్‌తో క‌లిసి న‌టించింది. ఆ త‌ర్వాత సోలో హీరోయిన్‌గా మారి వ‌రుస‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. దీంతో తాప్సీకి అక్క‌డ‌ మంచి … Read more

  హ్యాపీ బ‌ర్త్‌డే మ‌ల్టీ-టాలెంటెడ్ హీరో ధ‌నుష్

  నేడు విల‌క్ష‌ణ న‌టుడు ధ‌నుష్ బ‌ర్త్‌డే. ధ‌నుష్ జులై 28, 1983న చెన్నైలో జ‌న్మించాడు. ఆయ‌న‌ ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు క‌స్తూరి రాజా కుమారుడు. 2002లో కెరీర్ ప్రారంభించిన ఈ హీరో త‌న టాలెంట్‌తో అగ్ర‌హీరోగా మారాడు. ఆడుకాలం, వెట్రిమార‌న్ సినిమాల‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా రెండు జాతీయ అవార్డుల‌ను అందుకున్నాడు. ఇటీవ‌ల ది గ్రేమ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో న‌టించి అంత‌ర్జాతీయ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ‘సార్’ అనే తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంలో న‌టిస్తున్నాడు.

  హ్యాపీ బ‌ర్త్‌డే యంగ్ హీరో ఆకాశ్ పూరీ

  నేడు యంగ్ హీరో ఆకాశ్ పూరీ బ‌ర్త్‌డే. ఆకాశ్ పూరీ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు. బుజ్జిగాడు, గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ప‌లు సినిమాల్లో బాల‌న‌టుడిగా చేశాడు. చిన్న‌ప్ప‌టినుంచే న‌ట‌న మొద‌లుపెట్టిన‌ ఆకాశ్‌కు అప్ప‌టినుంచే సినిమాల‌పై ఆస‌క్తి పెరిగింది. దీంతో తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో మెహ‌బూబూ సినిమాతో హీరోగా మారాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన రొమాంటిక్‌, చోర్ బ‌జార్ సినిమాలు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కానీ న‌టుడిగా ఒక్కో సినిమాకు ఆకాశ్ ప‌రిణ‌తి చెందుతున్న విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడే కెరీర్ మొద‌లుపెట్టిన ఈ యంగ్‌హీరో … Read more

  రాజేంద్ర‌ప్ర‌సాద్ ‘అనుకోని ప్ర‌యాణం’ టీజ‌ర్ రిలీజ్

  నేడు న‌ట‌కిరీటీ రాజేంద్ర‌ప్రసాద్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు, రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన కొత్త చిత్రం ‘అనుకోని ప్ర‌యాణం’ టీజ‌ర్‌ను రిలీజ్ చేశాడు. సీనియ‌ర్ న‌టి ప్రేమ‌, శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌విబాబు త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌కపాత్ర‌ల్లో న‌టించారు. వెంక‌టేశ్ పెదిరెడ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డాక్ట‌ర్ జ‌గ‌న్మోహ‌న్ నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

  వినరో భాగ్యము విష్ణుకథ స్పెషల్ వైబ్ రిలీజ్

  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో మూవీ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ స్పెషల్ వైబ్ విడుదలైంది. వీడియోలో ఏడు వింతల గురించి మాకు తెలియదు. కానీ మా జీవితాలు మొత్తం తిరుపతి ఏడు కొండల చుట్టు తిరుగుతాయని హీరో ఎంట్రీ ఇస్తాడు. అన్నట్లు ఈ హీరో రేపు పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు చిత్ర బృందం అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

  హ్యాపీ బ‌ర్త్‌డే త‌ణికెళ్ల భ‌ర‌ణి

  న‌టుడు, స్క్రీన్‌రైట‌ర్‌, డైలాగ్ రైట‌ర్‌, ద‌ర్శ‌కుడు త‌ణికెళ్ల భ‌ర‌ణి జులై 14, 1954న హైద‌రాబాద్‌లో జ‌న్మించారు. అత‌డి పూర్వీకులు ర‌చ‌యిత‌లు కావ‌డంతో భ‌ర‌ణికి కూడా ర‌చ‌న అల‌వాటుగా మారింది. అత‌డి కంచు క‌వ‌చం అనే సినిమాతో 1984లో డైలాగ్ రైట‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టాడు. ఆ త‌ర్వాత లేడీస్ టైల‌ర్, చెట్టు కింద ప్లీడ‌ర్ శివ వంటి సినిమాల‌కు ప‌నిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. న‌టుడిగా అత‌డికి ఒక ప్ర‌త్యేకంగా ఉంది. కామెడీ రోల్స్‌తో పాటు సీరియ‌స్ పాత్ర‌ల్లోనూ, ఎమోష‌న‌ల్‌గా న‌టించ‌డంలోనూ త‌నికెళ్ల భ‌ర‌ణికి ఎవ‌రూ … Read more

  HBD: విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కోట శ్రీనివాస‌రావు

  టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయాలంటే గుర్తొచ్చే పేరు కోట శ్రీనివాస‌రావు. నాలుగు ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీలో దీర్ఘ‌కాల ప్ర‌స్థానంతో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కోట శ్రీనివాస‌రావు జులై 10, 1943న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న్మించాడు. తెలుగుతో పాటు అన్ని ద‌క్షిణాది భాష‌ల్లోనూ న‌టించాడు. 1999 నుంచి 2004 వ‌ర‌కు విజ‌య‌వాడ‌ ఎమ్మెల్యేగా కూడా ప‌నిచేశాడు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపుగా 750కి పైగా చిత్రాల్లో న‌టించాడు. విల‌న్‌గా, తండ్రిగా, కామెడీ పాత్ర‌ల్లోనూ ఇలా విభిన్న‌మైన పాత్ర‌ల‌తో … Read more

  HBD నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్..బింబిసారుడు అద‌ర‌గొట్టాడు

  నేడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే. ఎన్‌టీఆర్ మ‌న‌వ‌డు, హ‌రికృష్ణ త‌న‌యుడైన క‌ళ్యాణ్ రామ్ త‌న పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. అదేవిదంగా క‌ళ్యాణ్ రామ్‌కు అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ పేరుతో వీడియో ఎఫెక్ట్స్ కంపెనీ కూడా ఉంది. క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబీసారా ట్రైల‌ర్‌ను నిన్న విడుద‌ల చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ళ్యాణ్ రామ్‌ను ఎప్పుడూ చూడ‌ని అవ‌తార్ చూడ‌టంతో … Read more

  HBD లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం. కీర‌వాణి

  నేడు లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం కీర‌వాణి పుట్టిన‌రోజు. కీర‌వాణి జులై 4, 1961న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొవ్వూరులో జ‌న్మించాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల‌కు కూడా మ్యూజిక్ అందించాడు. అన్న‌మ‌య్య సినిమాకు నేష‌న‌ల్ అవార్డును పొందాడు. దాంతోపాటు ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 11 నంది అవార్డులు అందుకున్నాడు. రాజ‌మౌళి అన్ని సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి. ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన‌ సినిమాలు ప్ర‌పంచ‌స్థాయిలో స‌త్తా చాటాయంటే అందులో కీర‌వాణి మ్యూజిక్ కూడా ఒక భాగం అని చెప్పాలి. ఆయ‌న … Read more