• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం. కీర‌వాణి

    నేడు లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం కీర‌వాణి పుట్టిన‌రోజు. కీర‌వాణి జులై 4, 1961న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొవ్వూరులో జ‌న్మించాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల‌కు కూడా మ్యూజిక్ అందించాడు. అన్న‌మ‌య్య సినిమాకు నేష‌న‌ల్ అవార్డును పొందాడు. దాంతోపాటు ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 11 నంది అవార్డులు అందుకున్నాడు. రాజ‌మౌళి అన్ని సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి. ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన‌ సినిమాలు ప్ర‌పంచ‌స్థాయిలో స‌త్తా చాటాయంటే అందులో కీర‌వాణి మ్యూజిక్ కూడా ఒక భాగం అని చెప్పాలి. ఆయ‌న మ్యూజిక్ కంపోజ్ చేయ‌డంతో పాటు పాట‌లు రాస్తాడు, పాడ‌తాడు. కీర‌వాణి పెద్ద కొడుకు కాళ భైర‌వ కూడా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఇక చిన్న కొడుకు సింహ హీరోగా మ‌త్తు వ‌ద‌ల‌రా, తెల్ల‌వారితే గురువారం వంటి సినిమాల్లో న‌టించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv