• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హ్యాపీ బ‌ర్త్‌డే ‘వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్‌’ స‌త్య‌దేవ్

  న‌టుడు స‌త్య‌దేవ్ జులై 4, 1986న విశాఖ‌పట్నంలో జ‌న్మించాడు. సినిమాల‌పై ఇష్టంతో త‌న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వ‌దులుకొని సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జ్యోతిల‌క్ష్మీ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ స‌త్య‌దేవ్ సినిమా అంటే అందులో క‌చ్చితంగా ఏదో ఉంటుంది అని అనుకునేలా చేశాడు. అత‌డి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖ‌ల మ‌న్న‌న‌లు పొందాడు. కొత్త ర‌క‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. ప్ర‌స్తుతం చిరంజీవితో గాడ్‌ఫాద‌ర్ సినిమాతో పాటు … Read more

  హృద‌యాల‌ను క‌దిలిస్తున్న అల్ల‌రి న‌రేశ్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ మూవీ టీజ‌ర్‌

  అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేడు ఆయ‌న న‌టిస్తున్న 59వ సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం’ టీజ‌ర్ రిలీజ్ చేశారు. అట‌వి గ్రామాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల‌ను ఓటు వేయాల‌ని వెళ్లే అధికారికి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతాయి. అక్క‌డ ప్ర‌జ‌ల జీవ‌న‌స్థితీ, క‌ష్టాలు తీర్చేందుకు హీరో ఏం చేశాడో తెలియ‌జెప్పే క‌థ ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం. ఈ సినిమాతో అల్ల‌రి న‌రేశ్ మ‌రోసారి సీరియ‌స్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. జాంబి రెడ్డి ఫేమ్ ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏఆర్ మోహ‌న్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. … Read more

  మైక్ టైస‌న్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసిన ‘లైగ‌ర్’ టీమ్‌

  ఈరోజు ప్ర‌పంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ చిత్ర‌బృందం టైస‌న్‌కు శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను షేర్ చేసింది. టైస‌న్ మొట్ట‌మొద‌టిసారిగా ఒక ఇండియ‌న్ సినిమాలో అది కూడా తెలుగు సినిమాలో న‌టిస్తుండ‌టం విశేషం. లైగ‌ర్‌లో టైస‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కోచ్‌గా, ఫాద‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. లైగ‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  కిత‌కిత‌లు పెట్టించే అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే

  హీరో అల్ల‌రి న‌రేశ్ పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. అల్ల‌రిన‌రేశ్ జూన్ 30, 1982న మ‌ద్రాసులో జ‌న్మించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ వార‌సుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. అల్ల‌రి సినిమాతో పెద్ద హిట్ కొట్టి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన తొట్టిగ్యాంగ్, కిత‌కిత‌లు, సుడిగాడు, బ్లేడు బాబ్జీ వంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గ‌మ్యం సినిమాతో న‌రేశ్‌లోని మ‌రో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. ఆ చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూనే కంట‌త‌డి పెట్టించాడు. ఆ సినిమాకు నంది … Read more

  విజ‌య‌శాంతి బ‌ర్త్‌డే స్పెష‌ల్.. లేడి అమితాబ్ బెస్ట్‌ టాప్ 5 మూవీస్

  నేడు సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి బ‌ర్త్‌డే. జూన్ 24, 1966న మ‌ద్రాసులో జ‌న్మించింది. 14 ఏళ్లకే సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె న‌టించిన మొద‌టి సినిమా ఖిలాడి కృష్ణుడు. ఆమె న‌ట‌న‌తో  సూప‌ర్‌స్టార్, లేడి అమితాబ్ అనే బిరుదుల‌ను తెచ్చుకుంది. అప్ప‌ట్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే గుర్తొచ్చే పేరు విజ‌య‌శాంతి. 40 ఏళ్ల ఇండ‌స్ట్రీలో 187 సినిమాలు, ఎన్నో బెస్ట్ ఫ‌ర్ఫార్మెన్‌లు, నేష‌న‌ల్ అవార్డులు, నంది అవార్డులు పొందింది. 13 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత తిరిగి 2020లో మ‌హేశ్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రులో ఒక … Read more

  బ‌ర్త్‌డే స్పెష‌ల్.. కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

  టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ పుట్టిన‌రోజు నేడు. కాజ‌ల్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అని చెప్ప‌వ‌చ్చు. ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల జాబితాలో నిలిచింది. తెలుగుతో పాటు త‌మిళ సినిమాల్లో న‌టించింది. మ‌రోవైపు ఆమె 30కి పైగా హిందీ సినిమాల్లో న‌టించింది. కాజ‌ల్‌కు ఉన్న ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్ సంఖ్య త‌క్కువేమి కాదు.  కాజ‌ల్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు.. 1. కాజ‌ల్ అగ‌ర్వాల్ జూన్ 19, 1985న ముంబ‌యిలోని పంజాబీ కుటుంబంలో జ‌న్మించింది. 2. 2020లో సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో … Read more

  బాల‌కృష్ణ టాప్ 5 ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌

  బాల‌కృష్ణ డైలాగ్స్ వింటేనే ఫ్యాన్స్‌కు ఒక ఉత్సాహం వ‌స్తుంది. సాదార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా బాల‌య్య డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. డైలాగ్ అన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు బాల‌య్య‌. రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ కూడా బాల‌కృష్ణ సినిమా అంటే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాస్తారు. వాటిని అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా చెప్పి ప్రేక్ష‌కుల చేత ఈల‌లు వేయిస్తాడు బాల‌కృష్ణ‌. మ‌రి బాల‌య్య బాబు చెప్పిన డైలాగ్స్‌లో కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఏంటో చూద్దామా.. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు ఒక‌డు నాకు ఎదురైనా వాడికే రిస్క్, … Read more

  గోపీచంద్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

  అనుకోకుండా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్. తొలి మూవీలో తడబడినప్పటికీ తదనాంతరం విలన్‌గా, విజయవంతమైన హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. తన నటనా ప్రస్థానంలో విజయాలకు పొంగకుండా, విమర్శలకు కుంగకుండా నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాడు. మాస్ లుక్‌తో మనందరి మనసులు దొచ్చేస్తున్న ఈ యాక్షన్ స్టార్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. గోపీచంద్ ఎవరు..? హీరో, విలన్, నటుడు పుట్టిన రోజు ఎప్పుడు..? తొట్టెంపూడి కృష్ణ-కోటేశ్వరమ్మ దంపతులకు జూన్ 12, 1979లో ఏపీలోని ప్రకాశం … Read more

  ట్రెండ్ అవుతున్న సునీల్ రక్తదానం HBD ఫొటో

  కమెడియన్‌గా కడుపుబ్బా నవ్వించాలన్నా… హీరోగా ఎంట్రీ ఇచ్చి వినోదాన్ని పంచాలన్నా యాక్టర్ సునీల్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏర్పరచుకున్న ఈ అందాల రాముడు ఫిబ్రవరి 28న తన 47వ బర్త్ డే వేడుకలను నిర్వహించుకున్నాడు.                ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. … Read more