• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • YCP ఎమ్మెల్యే కూతురు ప్రేమవివాహం

  ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూతురు పల్లవి ప్రేమవివాహం చేసుకుంది. ఓ ఆలయంలో ఎమ్మెల్యే తన కూతురికి వివాహం జరిపించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఆర్టీసీ మెకానిక్ కుమారుడు పవన్‌ను పల్లవి చదువుకునే రోజుల నుంచే ప్రేమిస్తోంది. ఈ క్రమంలో పల్లవి కులాంతర వివాహానికి తన తండ్రిని ఒప్పించింది. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంది. కూతురు ప్రేమకు విలువనిచ్చిన ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని ప్రజలు అభినందిస్తున్నారు. Orey rachamallu… “Shatruvulu ekkado undaru ra mana kompallone … untaaru” ani Rao … Read more

  హీరోయిన్ కుతూరి గుండెకు రంధ్రాలు

  తన కుమార్తెకు గుండెల్లో రంధ్రాలు ఉన్నట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాసాబసు కన్నీటి పర్యంతమైంది. ‘‘నా కూతురు దేవికి గుండెలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ విషయం దేవి పుట్టిన మూడో రోజే తెలిసింది. ఆ క్షణం చాలా మానసిక క్షోభకు గురయ్యా. వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సక్సెస్ కావడంతో మేము ఊపిరి పీల్చుకున్నాం. ప్రస్తుతం పాప ఆరోగ్యం బాగుంది. నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోకూడదని అనుకున్నా. కానీ నాలాంటి వారి కోసం పంచుకోవాల్సి వచ్చింది.’’ అంటూ తెలిపారు.

  కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి

  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య పెళ్లి నిశ్చయమైంది. కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, హీరో ఉమాపతితో ఆమె వివాహం జరగనుంది. ఇరువర్గాల కుటుంబపెద్దలు పెళ్లి కుదిర్చారు. త్వరలోనే వీరి వివాహ తేదీని కూడా ఖరారు చేయనున్నారు. వచ్చే నవంబర్ 8న ఉమాపతి బర్త్‌డే సందర్భంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేయనున్నారు. కాగా ఐశ్వర్య, విశ్వక్‌సేన్ జంటగా ఓ తెలుగు సినిమా ప్రారంభమైంది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.

  TS: ఎమ్మెల్యేను నిలదీసిన కన్నకూతురు

  తెలంగాణలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కన్న కూతురే నడిరోడ్డుపై నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ముత్తిరెడ్డిని ఆయన కుమార్తె తుల్జా భవానీ ఓ స్థలం విషయమై నలుగురిలో నిలదీసింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. తన కూతురిని రాజకీయ ప్రత్యర్ధులు తనపైకి ఉసిగొల్పారని మండిపడ్డారు. ఆమెను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రోడ్డు మీదనే నిలదీసిన ఎమ్మెల్యే కూతురు#MLA #Muttireddy #daughter #Telangana #Warangal #DishaTV #DishaTvTelugu pic.twitter.com/Nu9UYtxn9y — Disha … Read more

  దిల్ రాజు కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్; పిక్స్ వైరల్

  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ వైఫ్ కూతురు హన్షితారెడ్డి 32వ జన్మదిన [వేడుకలు](url) గ్రాండ్‌గా జరిగాయి. తన భర్త అర్చిత్ రెడ్డి సమక్షంలో ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్‌తో పాటు దిల్ రాజు హాజరై తన కూతురును దీవించారు. కాగా హన్షిక పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ‘బలగం’ అనే మూవీ నిర్మిస్తోంది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అనంతరం తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. https://www.instagram.com/reel/CoXBw7upRzt/?utm_source=ig_web_copy_link … Read more

  ప్రియాంక చోప్రా కూతురిని చూశారా?

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ పాప్ గాయకుడు నిక్ జొనాస్‌లు సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత వారి కూతురు మాల్తి మరియెస్‌ను ప్రపంచానికి చూపించారు. తాజాగా ప్రియాంక చోప్రా తన కూతురికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇటీవలే మాల్తి పుట్టినరోజు జరిగింది. కాగా ఓ అవార్డుల వేడుకకు నిక్, ప్రియాంకలు తమ కూతురితో కలసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. Courtesy Twitter: Priyanka Chopra … Read more

  బ్రిగేడియర్ లిద్దర్ (Brigadier LS Lidder) భార్య, కుతూరు భావోద్వేగ వ్యాఖ్యలు

  తమిళనాడులోని కూనూర్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశ ప్రజల్లో తెలియని భావోద్వేగాన్ని నెలకొల్పింది. దేశ రక్షణకు అహర్నిశలు శ్రమించే సైనికుల అకాల మరణాన్ని జాతిజనులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనలో మరణించిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్‌ (Brigadier LS Lidder)పై భార్య, కుతూరు భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. యావత్ దేశాన్ని తట్టిలేపే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. లిద్దర్ భార్య ఏమన్నారంటే.. ‘ఒక గొప్ప సైనికుడిగా, మంచి స్నేహితుడిగా వేలాది మంది అభిమానులను నా భర్త సొంతం చేసుకున్నారు. నేను సైనికుడి భార్యను. … Read more