• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • GSLV మార్క్ 3 ప్రయోగం సక్సెస్

    [VIDEO:](url) ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. యూకేకు చెందిన ఉపగ్రహంతో పాటు మొత్తం 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. శాస్త్రవేత్తల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ అన్నారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ..సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు. … Read more

    నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ డీ2 రాకెట్

    పీఎస్ఎల్వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మూడు ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ డీ2 రాకెట్[ అంతరిక్షం](url)లోకి ప్రవేశించింది. రెండు దేశీయ, మరొకటి అమెరికా ఉపగ్రహాలు దీని ద్వారా కక్ష్యలోకి వెళ్లనున్నాయి. కాగా పీఎస్ఎల్వీ డీ1 పేరుతో ఇస్రో గతేడాది చేసిన మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా విజయవంతం చేయాలని పీఎస్ఎల్వీ డీ2తో ప్రయోగం చేపట్టి విజయవంతమైంది. #ISRO launches Small Satellite Launch Vehicle #SSLVD2 carrying EOS-07and … Read more

    నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1

    SSLV-D1 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ ప్రయోగం ద్వారా భూపరిశీలన ఉపగ్రహంతో పాటు విద్యార్థులు తయారు చేసిన అజాదీ శాట్‌ను రోదసిలోకి పంపింది. ఈ రెండు ఉపగ్రహాలను కొద్దిసేపట్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. #WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota (Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs — ANI (@ANI) August 7, 2022