• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • GSLV మార్క్ 3 ప్రయోగం సక్సెస్

    [VIDEO:](url) ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో ప్రకటించింది. యూకేకు చెందిన ఉపగ్రహంతో పాటు మొత్తం 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. శాస్త్రవేత్తల సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ అన్నారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ..సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv