• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

    ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

    ఒకే ఒక జీవితం మూవీ ఫుల్ రివ్యూ

    పెద్దగా ఆడంబరం లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా అమల, నాజర్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టైం ట్రావెల్ కథగా ప్రేక్షకులను పలకరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుడిని థియేటర్లో మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? టైం ట్రావెల్ సినిమాలనగానే మనలో తెలియని ఆసక్తి. అవకాశమొస్తే మన తప్పులను సరిదిద్దుకోవాలని ఎదురుచూస్తుంటాం. అలా మన చిన్నతనంలో జరిగిన ఘటనలను మార్చే ఛాన్స్ … Read more

    పావు హైదరాబాద్ శర్వానంద్‌దే! అంత రిచ్‌!!

    ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతన్నాడు శర్వానంద్‌. అయితే శర్వానంద్‌ చాలా సంపన్నుడన్న విషయం చాలా మందికి తెలియదు. తను కావాలనుకుంటే సొంత డబ్బుతో సినిమాలు తీసుకోగలడు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శర్వా చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో యాంకర్‌ ‘పావు హైదరాబాద్ మీదేనంట’ అంటాడు. అప్పుడు శర్వా ‘అంత లేదు గానీ బాగానే ఉన్నాయి.కావాలనుకుంటే నా సినిమాలు నేనే తీసుకోగలను’ అని సమాధానమిచ్చాడు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. intha rich ah sharwa ? … Read more

    శ‌ర్వానంద్ కోసం పాట పాడిన కార్తి

    శ‌ర్వానంద్ న‌టిస్తు ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో హీరో కార్తి ఒక పాట పాడారు. జేక్స్ బొజోయ్ సంగీతం అందించిన మారిపోయే అనే పాట‌తో కార్తి అల‌రించాడు. ఈ మూవీ సెప్టెంబ‌ర్ సెప్టెంబ‌ర్ 9న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. రితూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సీనియ‌ర్ న‌టి అమ‌ల శ‌ర్వానంద్‌కు త‌ల్లిగా క‌నిపించ‌బోతుంది. వెన్నెల కిశోర్, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

    తెలుగులో మనసుకు హత్తుకునే డైలాగ్స్ (emotional dialogues in telugu part-1)

    సినిమాల్లో ఎన్ని డైలాగులు ఉన్నా కొన్ని మన మనసుకు తాకుతాయి. అది స్నేహం, ప్రేమ, ఎమోషనల్, మోటివేషనల్ ఏదైనా కావొచ్చు, కానీ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ మీకోసం.

    Aadavallu Meeku Joharlu (#AMJ)Telugu Movie Review

    శ‌ర్వానంద్, ర‌ష్మిక జంట‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ చిత్రానికి తిరుమ‌ల కిశోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ప‌తాకంలో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియ‌ర్ న‌టులు కుష్బూ, రాధిక‌, ఊర్వ‌శి వంటి వాళ్లు అంద‌రు ఈ సినిమాలో ఉండ‌టంతో చిత్రంపై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇంత‌కీ సినిమా క‌థేంటి ఎలా ఉంది చూసి తెలుసుకుందాం. ఐదుగురు అన్న‌ద‌మ్ములకు చెందిన‌ ఉమ్మ‌డి కుటుంబంలో … Read more