క్రికెటర్‌తో తెలుగు యాంకర్ ప్రేమాయణం!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • క్రికెటర్‌తో తెలుగు యాంకర్ ప్రేమాయణం!

  క్రికెటర్‌తో తెలుగు యాంకర్ ప్రేమాయణం!

  May 22, 2023

  టాలీవుడ్ యాంకర్ వర్షిణీ ఓ క్రికెటర్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో వర్షిణీ లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు టాక్. ఛాన్స్ దొరికితే చాలు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ విషయంపై వీరిద్దరూ స్పందించలేదు. కాగా వర్షిణీ ఉప్పల్ స్టేడియంకు వెళ్లిన ప్రతిసారీ హైదరాబాద్ ఓడిపోతోంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఈ అమ్మడిని ఓ ఆట ఆడుకుంటున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version