స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. హాట్ హాట్ ఫోజులతో యువత గుండెలు కొల్లగొడుతోంది. వైట్ శారీలో ఎంద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. చీరలో మెరిసిపోతూ హోయలు పోయింది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘రంగమార్తాండ’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
Screengrab Instagram: shivathmikar
Screengrab Instagram: shivathmikar
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్!