క్షమాపణలు చెప్పిన పోలీస్ జంట
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్షమాపణలు చెప్పిన పోలీస్ జంట

    క్షమాపణలు చెప్పిన పోలీస్ జంట

    September 23, 2023

    Screengrab Twitter:

    సోషల్ మీడియాలో తమ ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ కావడంపై సీపీ ఆనంద్‌కు లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వేడుకల్లో యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ ఆనంద్ అన్నారు. కొత్త దంపతులు జీవితకాలం ప్రేమతో కలిసి ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. పంజాగుట్ట పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ చేసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్‌లో యూనిఫాం, ప్రభుత్వ వాహనాలు వాడటంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

    https://x.com/fpjindia/status/1703795784997822685?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version