రెండు పెళ్లిళ్లు చేసుకుంటానంటూ యువతి రచ్చ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెండు పెళ్లిళ్లు చేసుకుంటానంటూ యువతి రచ్చ

    రెండు పెళ్లిళ్లు చేసుకుంటానంటూ యువతి రచ్చ

    April 3, 2023

    Screengrab Twitter:DeepikaBhardwaj

    [VIDEO:](url) పోలీస్‌ స్టేషన్‌లో ఓ నవ వధువు చేసిన వీరంగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నేను రెండు పెళ్లిళ్లు చేసుకుంటానంటూ పోలీసుల ఎదుటే యువతి రచ్చ చేసింది. ఒకరిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని కింద పడేశారు. ఈ క్రమంలో వారి సెల్‌ఫోన్‌ను విసిరేసింది. ఆమెకు ఇష్టం లేకుండానే పెళ్లి చేయటంతో త్వరలోనే తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ డిమాండ్‌ చేసింది. యువతి మానసిక స్థితిపైనా అనుమానాలు కలుగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version