తల్లిప్రేమ అంటే ఇదే… VVS లక్ష్మణ్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లిప్రేమ అంటే ఇదే… VVS లక్ష్మణ్ వీడియో

    తల్లిప్రేమ అంటే ఇదే… VVS లక్ష్మణ్ వీడియో

    October 18, 2022

    Screengrab Twitter: vvs laxman

    ఓ ఎమోషనల్ [వీడియో](url)ను భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ పంచుకున్నారు. ఓ తల్లి పిల్లి మరణించడంతో రెండు పిల్లి కూనలు అనాథలయ్యాయి. దిక్కులేని స్థితిలో ఉన్న కూనలను చూసిన ఓ కుక్క వాటిని నోట కర్చుకుని హక్కున చేర్చుకుంది. ఈ వీడియోపై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. తల్లిప్రేమ అంటే ఇదే అంటూ ఎమోషనల్ కామెంట్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అంటూ షేర్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version