BRS తొలి జాబితా ఇదే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRS తొలి జాబితా ఇదే

    BRS తొలి జాబితా ఇదే

    August 21, 2023

    Courtesy Twitter: telangana cmo

    వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో పూర్తి జాబితా ప్రకటించారు. మొత్తం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరో 4 రోజుల్లో ఈ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. జనగామ, గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పూర్తి జాబితా కోసం YouSay Webపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version