మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్

    April 8, 2024

    మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన ‘హాయ్ నాన్న‘(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్?

    మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 

    మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత?

    1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు  31 సంవత్సరాలు 

    మృణాల్ ఠాకూర్  ముద్దు పేరు?

    గోళి

    మృణాల్ ఠాకూర్  ఎత్తు ఎంత?

    5 అడుగుల 5 అంగుళాలు 

    మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది?

    ధూలే, మహారాష్ట్ర

    మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా?

    ఇంకా కాలేదు

    మృణాల్ ఠాకూర్ అభిరుచులు?

    క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ

    మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం?

    ప్రాన్స్, చేపలు, జిలేబీ

    మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?

    మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

    మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు?

    ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు)

    మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో?

    అమితాబ్ బచ్చన్

    మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్?

    కరీనా కపూర్

    మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ?

    యెల్లో, వైట్, పింక్

    మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా?

    సీతారామం(2023)

    మృణాల్ ఠాకూర్ ఏం చదివింది?

    జర్నలిజంలో డిగ్రీ చేసిందిత

    మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది.

    మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/mrunalthakur/?hl=en

    మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది?

    హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version