చంద్రబాబు సభలో విషాదం; 8 మంది మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు సభలో విషాదం; 8 మంది మృతి

    చంద్రబాబు సభలో విషాదం; 8 మంది మృతి

    December 29, 2022

    © ANI Photo file

    ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు బహిరంగ సభలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా [తోపులాట](url) జరిగి ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే ఇద్దరు మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతో మరో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులకు తలో రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version