VIRAL: భారీ వరదలకు కుప్ప కూలిన ఇల్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: భారీ వరదలకు కుప్ప కూలిన ఇల్లు

    VIRAL: భారీ వరదలకు కుప్ప కూలిన ఇల్లు

    September 10, 2022

    Screengrab Twitter:

    ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దార్‌చల్ పట్టణంలోని పితోరాఘర్ ప్రాంతంలోని 50కు పైగా ఇళ్ళు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో అక్కడి ప్రజలు పునరావాస ప్రాంతాలకు వెళ్తుతున్నారు. అయితే వరదల కారణంగా అక్కడ సమీపంలోని కాళీ నది పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని ఓ ఇల్లు కోతకు గురై నదిలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇల్లు కొట్టుకుపోయిన వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version