వైరల్ వీడియో: చిలుక తెలివికి సెల్యూట్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వైరల్ వీడియో: చిలుక తెలివికి సెల్యూట్

  వైరల్ వీడియో: చిలుక తెలివికి సెల్యూట్

  July 20, 2022

  Screengrab Twitter:

  మనుషులాగే పక్షులు కూడా తమ గూడును నిర్మించుకుంటాయి. ఎంతో తెలివిగా తమ గూడును నిర్మించుకుంటాయి. ఓ చిలుక తన ఇంటి గూడు కోసం.. పిల్లలను సేకరిస్తుంది. అయితే ఎండు పుల్లలు కాకుండా.. ఏకంగా ఆకులో పిల్లలను పోగు చేసింది. ఆకు నుంచి ఎంతో తెలివిగా ఆ పుల్లను వేరు చేసి.. తన తోకలో గుచ్చుకుంటుంది. ఆ చిలుక ఆకును తొలగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

  https://twitter.com/rupin1992/status/1538071842442838016?s=20&t=Cwmpr94YCBLqr3gOevkKSg
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version