ఔను వాళ్లిద్దరు కలిసిపోయారు; రేవంత్‌తో కోమటిరెడ్డి భేటీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఔను వాళ్లిద్దరు కలిసిపోయారు; రేవంత్‌తో కోమటిరెడ్డి భేటీ

    ఔను వాళ్లిద్దరు కలిసిపోయారు; రేవంత్‌తో కోమటిరెడ్డి భేటీ

    January 20, 2023

    Courtesy Twitter: Aapanna Hastham

    కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యాడు. దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి [గాంధీభవన్‌](url)లో అడుగు పెట్టాడు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడాడు.‘‘రేవంత్‌తో నాకు విభేదాలు లేవు. కాంగ్రెస్ బలమైన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై సమష్టిగా పోరాడుతాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40 నుంచి 50 సీట్లు వస్తాయి.’’ అంటూ పేర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version