సింహంతో వ్యక్తి ముద్దులు.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింహంతో వ్యక్తి ముద్దులు.. వీడియో వైరల్

    సింహంతో వ్యక్తి ముద్దులు.. వీడియో వైరల్

    November 30, 2022

    [VIDEO:](url) సింహాన్ని దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి ఓ వ్యక్తి మాత్రం సింహంతో క్లోజ్ ఫ్రెండ్‌లా వ్యవహరిస్తున్నాడు. తన చేతిల్లోకి సింహం తలను తీసుకుని ముద్దాడుతున్నాడు. దీనికి ఆ సింహం కూడా సహకరిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడు ఇతడే’ అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరేమో ఇది అసలైన వీడియో కాదని చెబుతున్నారు. సింహం క్రూర మృగమని, పెంపుడు జంతువుల్లా ఉండబోదని అంటున్నారు.

     

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version