మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం

    మంత్రి సురేష్‌కు తప్పిన ప్రమాదం

    March 26, 2023
    in AP, News

    Courtesy Twitter: aadimulapu suresh

    మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పెను ప్రమాదం తప్పింది. వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా.. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌ పక్కకు ఒరిగింది. వెంటనే అధికారిక సిబ్బంది అలెర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.

    మంత్రి ఆదిమూలపు సురేశ్‍కు తప్పిన ప్రమాదం | Minister Adimulapu Suresh Paragliding Incident | 10TV
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version