ఏంజెల్‌లా మెరిసిపోతున్న ఆలియా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఏంజెల్‌లా మెరిసిపోతున్న ఆలియా

  ఏంజెల్‌లా మెరిసిపోతున్న ఆలియా

  May 3, 2023

  బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ గాలా ఈవెంట్‌లో మెరిసిపోయింది. వైట్ అండ్ వైట్ గౌనులో ఆలియా అందాలు ఒలకబోసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన క్యాట్ వాక్ అందరినీ అలరించింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఆలియాను ఏంజెల్‌లా ఉందంటూ పొగిడేస్తున్నారు. కాగా హాలీవుడ్ మూవీ ‘‘హార్ట్ ఆఫ్ స్టోన్’’లో ఆలియా నటించింది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version