Amazon Diwali Deals: బ్లూటూత్‌ స్పీకర్లపై బంపరాఫర్లు..  ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Diwali Deals: బ్లూటూత్‌ స్పీకర్లపై బంపరాఫర్లు..  ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!

    Amazon Diwali Deals: బ్లూటూత్‌ స్పీకర్లపై బంపరాఫర్లు..  ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు!

    November 9, 2023

    పాటలు, మ్యూజిక్‌ను బాగా ఇష్టపడేవారికి బ్లూటూత్‌ స్పీకర్స్ (Bluetooth Speakers) ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా విహార యాత్రల్లో ఈ స్పీకర్స్‌ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అటువంటి బ్లూటూత్ స్పీకర్లపై దీపావళి సందర్భంగా అమెజాన్‌ భారీ ఆఫర్లు ప్రకటించింది. రూ.1000 లోపు బడ్జెట్‌లో కొత్త స్పీకర్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కంపెనీల స్పీకర్లు తక్కువ ధరకే అమెజాన్‌లో లభిస్తున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    Mivi Roam

    ఈ బ్లూటూత్‌ స్పీకర్‌ 70% రాయితీతో లభిస్తోంది. దీని అసలు ధర రూ.2,999. కానీ అమెజాన్‌ రూ.899లకే దీన్ని ఆఫర్ చేస్తోంది. ఇది 2000mAh బ్యాటరీతో 24 గంటల ప్లే టైమ్‌ను కలిగి ఉంది. ఈ స్పీకర్‌ ద్వారా పాటలను హై క్వాలిటీతో వినవచ్చు. 

    Infinity – JBL Clubz Mini

    ఈ స్పీకర్‌పై అమెజాన్‌ 55% డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫలితంగా ఇది రూ.898లకు సేల్‌కు వచ్చింది. దీని అసలు ధర రూ.1,999. ఈ స్పీకర్ డీప్ బేస్, డ్యూయల్ ఇక్విలైజర్‌, Bluetooth 5.0, వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌తో వస్తుంది. 

    Zebronics ZEB-VITA

    ఈ వైర్‌లెస్‌ బ్లూటూత్ స్పీకర్‌పై 33% రాయితీ లభిస్తోంది. ఈ స్పీకర్ అసలు ధర రూ.1,199. కానీ అమెజాన్‌లో దీన్ని రూ.799 పొందవచ్చు. వన్‌ ఇయర్‌ వారంటీతో ఈ స్పీకర్‌ రానుంది. micro SD కార్డు ద్వారా కూడా ఇందులో పాటలు వినవచ్చు. 

    pTron Musicbot

    దీపావళి సేల్స్‌లో భాగంగా అమెజాన్‌ pTron కంపెనీ స్పీకర్లపై కూడా భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. pTron Musicbot బ్లూటూత్‌ స్పీకర్‌పై ఏకంగా 70% రాయితీ అందిస్తోంది. ఫలితంగా ఈ స్పీకర్‌ను రూ.599లకే దక్కించుకోవచ్చు.

    Amazon Basics 

    ఈ అమెజాన్‌ స్పీకర్‌ను కూడా తక్కువ ధరకే పొందవచ్చు. 63 శాతం రాయితీతో దక్కించుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,499. కానీ రూ.556లకే అమెజాన్‌ దీన్ని ఆఫర్ చేస్తోంది. ఈ స్పీకర్‌ ఏకంగా 36 గంటల ప్లే టైమ్‌ను కలిగి ఉంది. 

    boAt Stone 135 

    బోట్‌ కంపెనీ ప్రొడక్ట్స్‌కు టెక్‌ ప్రియుల్లో మంచి గుడ్‌విల్ ఉంది. రూ.1000 లోపు బడ్జెట్‌లో ఈ కంపెనీ స్పీకర్‌ను కోరుకునే వారు boAt Stone 135ను పరిశీలించవచ్చు. ఇది 50% డిస్కౌంట్‌తో రూ.999 లభిస్తోంది. 11 గంటల ప్లే టైమ్‌తో ఈ స్పీకర్ వస్తోంది.

    JB SUPER Bass

    ఈ స్పీకర్‌ను స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌, మెుబైల్‌, ట్యాబ్లెట్‌లకు చాలా ఈజీగా కెనెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్‌ ఈ స్పీకర్‌ను 65% డిస్కౌంట్‌తో రూ.699లకు అందిస్తోంది. దీని అసలు ధర రూ.1,999. ఈ జేబీ స్పీకర్‌ 1200mAh బ్యాటరీతో 5 గంటల ప్లే టైమ్‌ను కలిగి ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version