Amazon Republic Day sale: వాషింగ్‌ మిషన్లపై భారీ తగ్గింపు.. వెంటనే ఆర్డర్‌ చేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Republic Day sale: వాషింగ్‌ మిషన్లపై భారీ తగ్గింపు.. వెంటనే ఆర్డర్‌ చేయండి!

    Amazon Republic Day sale: వాషింగ్‌ మిషన్లపై భారీ తగ్గింపు.. వెంటనే ఆర్డర్‌ చేయండి!

    January 18, 2024

    ప్రస్తుత కాలంలో వాషింగ్‌ మిషన్‌ అత్యవసరంగా మారిపోయింది. కొత్త ఏడాదిలో తక్కువ బడ్జెట్‌కే వాషింగ్‌ మిషన్‌ కొనాలని భావిస్తున్న వారికి అమెజాన్‌ బంపరాఫర్లు తీసుకొచ్చింది. గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ (Great Republic Day Sale)లో భాగంగా భారీ రాయితీతో ప్రముఖ కంపెనీల వాషింగ్‌ మిషన్లను ఆఫర్ చేస్తోంది. కాబట్టి మీ అవసరాలకు తగినట్లు ఉండే వాషింగ్‌ మిషన్‌ను వెంటనే ఆర్డర్‌ చేసుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో వాషింగ్‌ మీషన్స్‌పై ఉన్న టాప్‌ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

    Samsung 7 kg Semi-Automatic

    టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌.. అద్బుతమైన వాషింగ్‌ మిషన్స్‌ను తయారు చేస్తోంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేలా Samsung 7 kg Washing Machine తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వాషింగ్‌ మిషన్‌కు మంచి డిమాండ్ ఉంది. దీని అసలు ధర రూ.13,500. కానీ అమెజాన్‌ ఈ వాషింగ్‌ మిషన్‌ను 17% డిస్కౌంట్‌తో రూ.10,990 అందిస్తోంది. 

    Panasonic 6 Kg

    పానాసోనిక్‌ కంపెనీకి చెందిన వాషింగ్‌ మిషన్‌ను కోరుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు. ఇది 8 వాష్‌ ప్రొగ్రామ్స్‌ను కలిగి ఉంది. ఆక్వాబీట్‌ వాష్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దీని అసలు ధర రూ. 20,000. రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా అమెజాన్‌ దీనిపై 33% రాయితీ అందిస్తోంది. కాబట్టి ఈ వాషింగ్‌ మిషన్‌ను రూ.13,490లకే సొంతం చేసుకోవచ్చు.

    IFB 7 Kg 5 Washing Machine 

    IFB కూడా నాణ్యత గల ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్లను అందిస్తుంది. ముఖ్యంగా ఆ కంపెనీ తీసుకొచ్చిన ‘IFB 7 Kg 5 Front Load Washing Machine’ మార్కెట్‌లో గుడ్‌విల్‌ను కలిగి ఉంది. చిన్న, మధ్యతరహా కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇందులో కూడా 10 రకాల వాషింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. 1000 RPM spin స్పీడ్‌ను ఇది కలిగి ఉంది. ఈ వాషింగ్‌ మిషన్‌ కంపెనీ ప్రైస్‌ రూ.37,090. దీనిని అమెజాన్‌ 22% రాయితీతో రూ.28,990లకు అందిస్తోంది. 

    LG 6.5 Kg 5 Star Inverter 

    ప్రముఖ టెక్‌ కంపెనీ LG కూడా మంచి వాషింగ్‌ మిషన్స్‌ తయారు చేస్తోంది. ఈ కంపెనీ వాషింగ్‌ మిషన్‌ కొనాలని భావించే వారికి ‘LG 6.5 Kg Washing Machine’ చక్కటి ఎంపిక కాగలదు. ఇది మీడియం రేంజ్‌ ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మిషన్‌. రూ.24,990 ధర కలిగిన ఈ వాషింగ్‌ మిషన్‌ను 34% డిస్కౌంట్‌తో రూ.16,490కే అమెజాన్‌ అందిస్తోంది. 

    LG 7 Kg Washing Machine

    LG కంపెనీకి చెందిన ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్‌ను కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ.38,990. కానీ అమెజాన్‌ తగ్గింపుతో రూ.26,990కు అందిస్తోంది. స్టీమ్‌ వాష్‌ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. 

    Samsung 6.0 Kg Front Load

    ఈ వాషింగ్‌ మిషన్‌లో 10 రకాల వాష్‌ ప్రోగ్రామ్స్‌ (Wash programs) ఉన్నాయి. 1000 RPM spin స్పీడు, ఫాస్టర్‌ డ్రైయింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. కపుల్స్‌, చిన్నఫ్యామిలీకి ఈ వాషింగ్‌ మిషన్‌ సరిగ్గా సరిపోతుంది. దీని అసలు ధర రూ.26,900. అమెజాన్‌లో 13% డిస్కౌంట్‌తో ఇది రూ.23,490కే దీన్ని పొందవచ్చు.

    Samsung 6.5 Kg Automatic 

    శాంసంగ్‌ తీసుకొచ్చిన Samsung 6.5 Kg Automatic Washing Machineపై వినియోగదారుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీని ఒరిజినల్‌ ప్రైస్‌ రూ.24,990. అమెజాన్‌ దీనిపై 34% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఈ వాషింగ్‌ మిషన్‌ను రూ.16,490 పొందవచ్చు. 

    Samsung 8 Kg Front Load

    అధిక సామర్థ్యమున్న ఫ్రండ్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్లలో Samsung 8 Kg Front Loadకు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. దీనిపై కూడా అమెజాన్‌ మంచి ఆఫర్‌ ఇస్తోంది. దీని అసలు ధర రూ. 45,000. దీనిని అమెజాన్‌ 27% డిస్కౌంట్‌తో రూ.32,990 అందిస్తోంది. 

    Samsung 7 Kg AI Control

    శాంసంగ్‌ నుంచి వచ్చిన ఈ అడ్వాన్స్‌డ్‌ వాషింగ్‌ మిషన్ కూడా అమెజాన్‌లో రాయితీకి లభిస్తోంది. రూ.48,500 ఒరిజినల్‌ ప్రైస్‌ కలిగిన ఈ శాంసంగ్‌ను రూ.32,490 ఆఫర్‌ చేస్తోంది. ఈ వాషింగ్‌ మిషన్‌పై 33% డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. 

    LG 8 Kg Fully Automatic 

    LG నుంచి పవర్‌ఫుల్‌ ఫ్రంట్‌ లోడ్‌  వాషింగ్‌ మిషన్‌ కోరుకునేవారు LG 8 Kg Fully Automatic ట్రై చేయవచ్చు. దీన్ని కూడా అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌కే అందిస్తోంది. రూ.51,990 ధర కలిగిన ఈ వాషింగ్‌ మిషన్‌ను అమెజాన్‌ 33% తగ్గింపుతో రూ.34,990 అందుబాటులోకి తెచ్చింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version