భారతీయ సంప్రదాయానికి ప్రతీరూపంగా చీరలను చెబుతారు. ఇవి మహిళల అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వారికి హుందాతనాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కంచిపట్టు చీరలను ధరించేందుకు మహిళలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ ప్రారంభమైంది. దీంతో అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్స్‌లో భాగంగా పట్టు చీరలపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. చీరలతో పాటు బ్లౌజ్ పీస్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తున్న కంచిపట్టు చీరలను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి.
Sukanya Kanchipuram Silk Saree
కాంచీపురం సిల్క్ శారీలు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చీరను ప్రత్యేకించి పండగలు, ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం తయారు చేశారు. నీలం రంగులోని ఈ సిల్క్ చీరను ఒకసారి ధరిస్తే మీ అందం అమాంతం పెరిగిపోవడం ఖాయం. దీని అసలు ధర రూ. 3,999. అమెజాన్ దీనిని 55% డిస్కౌంట్‌తో రూ.1,799 అందిస్తోంది.
Kabir Fabrics
ఈ చీర కంచిపట్టుతో తయారైంది. పింక్ కలర్‌తో రూపొందిన ఈ శారీ మ్యాచింగ్ బ్లౌజ్‌తో రానుంది. దీని అసలు ధర రూ.4,999. అమెజాన్ దీనిపై 74% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఈ సిల్క్ శారీని రూ.1,299 పొందవచ్చు.
SUKANYA Fabrics
ఈ చీర కూడా కంచిపట్టుతో రూపొందించారు. తెలుపు రంగులో ఉన్న ఈ సిల్క్ శారీ మగువలకు స్పెషల్ లుక్‌ను తీసుకొస్తుంది. ఈ శారీతో పాటు మ్యాచింగ్ బ్లౌజ్ ఉచితంగా రానుంది. దీని అసలు ధర రూ.4,999. అమెజాన్ దీనిపై 72% రాయితీ ఇస్తోంది. కాబట్టి ఈ చీరను రూ.1,399కే పొందవచ్చు.
VASTTRAM Kabir Fabrics
రూ.1000 లోపు మంచి కంచిపట్టు చీరను కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. ఈ సిల్క్ శారీ అసలు ధర రూ.2,999. అమెజాన్ దీనిపై 67% రాయితీ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఈ శారీని రూ.999కే పొందవచ్చు. శుభకార్యాలు, పార్టీలు, పండగలకు ఈ శారీని ధరించవచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?