Amazon Sports T-shirts: అతి తక్కువ ధరలో క్వాలిటీ స్పోర్ట్స్‌ టీషర్ట్స్‌.. వీటితో వ్యాయామం చేస్తే ఆ సౌకర్యమే వేరు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Sports T-shirts: అతి తక్కువ ధరలో క్వాలిటీ స్పోర్ట్స్‌ టీషర్ట్స్‌.. వీటితో వ్యాయామం చేస్తే ఆ సౌకర్యమే వేరు!

    Amazon Sports T-shirts: అతి తక్కువ ధరలో క్వాలిటీ స్పోర్ట్స్‌ టీషర్ట్స్‌.. వీటితో వ్యాయామం చేస్తే ఆ సౌకర్యమే వేరు!

    October 11, 2023

    అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival) సేల్స్‌లో స్పోర్ట్స్‌ టీషర్ట్స్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలోనే క్వాలిటీ టీషర్ట్‌లను పొందే అవకాశాన్ని ఈ సేల్‌ కల్పిస్తోంది. జిమ్‌, జాగింగ్‌, వాకింగ్‌ చేసేవారితో పాటు స్పోర్ట్స్‌ పర్సన్స్‌ కూడా ఈ టీషర్ట్స్‌ వాడవచ్చు. ఇవి శరీరానికి గాలి తగిలేలా చేయడమే కాకుండా ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోన్న టాప్‌ బ్రాండెడ్‌ స్పోర్ట్‌ టీషర్ట్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Amazon brand

    అమెజాన్‌ బ్రాండ్‌.. ఒకే ధరకు మూడు క్వాలిటీ టీషర్ట్‌లను అందిస్తోంది. వీటి అసలు ధర రూ.2,097. గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా అమెజాన్‌ వీటిపై 74% డిస్కౌంట్ ఆఫర్‌ చేస్తోంది. ఫలితంగా ఈ మూడు టీషర్ట్స్‌ రూ.549కే సేల్‌కు వచ్చాయి. మల్టిపుల్‌ కలర్‌ ఆప్షన్స్‌లో ఈ టీషర్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

    berge Men’s 

    ఈ టీ షర్ట్ జిమ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 100% Polyesterతో దీన్ని తయారు చేశారు. వర్కౌట్స్‌ సమయంలో ఈ టీషర్ట్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది రన్నింగ్‌, స్పోర్ట్స్‌ ఆడేవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అమెజాన్‌లో రూ.1,045లకు ఈ టీషర్ట్‌ లభిస్తోంది.

    Chkokko Full Sleeves

    ఫుల్‌ స్లీవ్స్ స్పోర్ట్స్‌ టీషర్ట్ కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది మెుత్తం మూడు టీషర్ట్స్‌ సెటప్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.3,720. కానీ అమెజాన్‌ దీనిని రూ.899 ఆఫర్ చేస్తోంది. జిమ్‌, వాకింగ్‌, జాగింగ్ చేసేవారితోపాటు స్పోర్ట్స్‌మెన్స్‌ కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు.

    Van Heusen T-Shirt

    ఈ టీషర్ట్‌ బ్రీథబుల్‌గా ఉండి వ్యాయమం సమయంలో శరీరానికి గాలి తగిలేలా చేస్తుంది. దీనిని కేవలం ఎక్సర్‌సైజ్‌ కోసమే కాకుండా నార్మల్‌ గానూ ఉపయోగించవచ్చు. దీని ‌అసలు ధర రూ.1,299. అమెజాన్‌ దీనిపై 65% రాయితీ ఇస్తోంది. కాబట్టి రూ.449కే టీషర్ట్‌ను దక్కించుకోవచ్చు.

    Reebok

    Reebok స్పోర్ట్స్‌ టీషర్ట్‌కు మార్కెట్‌లో మంచి గుడ్‌విల్‌ ఉంది. ఈ రెగ్యులర్‌ ఫిట్ టీషర్ట్‌.. అమెజాన్‌లో మంచి సేల్స్‌ కలిగి ఉంది. దీని అసలు ధర రూ.1,299. అమెజాన్‌ దీనిపై 74% తగ్గింపు ఇచ్చింది. రూ.333 లకే  టీషర్ట్‌ను అందిస్తోంది. 

    Jockey Round Neck T-Shirt

    జాకీ కంపెనీకి ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కంపెనీ నుంచి వచ్చిన టీషర్ట్‌ అంటే ఇంకెంత నాణ్యతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జాకీకి చెందిన రౌండ్‌ నెక్‌ టీషర్ట్‌ అమెజాన్‌లో రూ.1,049 అందుబాటులో ఉంది. 

    Puma

    పూమా కూడా మంచి స్పోర్ట్స్‌ టీషర్ట్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తోంది. రూ.1,999 విలువ గల పూమా టీషర్ట్‌పై అమెజాన్‌ 68% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా రూ.639కే ఆ టీషర్ట్‌ అందుబాటులోకి వచ్చింది. 

    Technosport

    ఇది మల్టీకలర్‌ స్పోర్ట్స్‌ టీషర్ట్‌. కాలర్‌ను కూడా కలిగి ఉంది. 10 రకాల మోడల్స్‌, రంగుల్లో Technosport టీషర్ట్‌ అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఈ టీషర్ట్‌ను రూ.418 ఆఫర్‌ చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version