Ananya Pandey : అనన్య సోకుల వలలో విలవిల్లాడుతున్న నెటిజన్లు..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ananya Pandey : అనన్య సోకుల వలలో విలవిల్లాడుతున్న నెటిజన్లు..!

    Ananya Pandey : అనన్య సోకుల వలలో విలవిల్లాడుతున్న నెటిజన్లు..!

    April 10, 2023

    బాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ అనన్య పాండే.. తన ఒంపు సొంపుల ఫొటోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈ భామ పెట్టిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

    చీకట్లో దగ దగా మెరుస్తున్న అనన్య అందాలను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. అందంలో నీకు సాటి ఎవరూ రారంటూ కామెంట్లు పెడుతున్నారు. 

    లైగర్‌ సినిమాతో అనన్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఒంపుసొంపులతో తెలుగు ఆడియన్స్‌ ఉర్రూతలూగించింది.

    లైగర్‌ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.

    స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ -2 చిత్రం ద్వారా అనన్య తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తొలి సినిమాకే ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.

    ‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో అనన్య చేసిన గ్లామర్‌ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. 

    సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

    అనన్య నుంచి ఏ చిన్న ఫొటో వచ్చిన అది సోషల్‌ మీడియాలో సెన్సేషననే చెప్పాలి. ఈ భామ పెట్టే హాట్‌ ఫొటోలను చూసిన నెటిజన్లు కవ్వించే కామెంట్లతో చెలరేగుతుంటారు. 

    బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చుంకీ పాండే కూతురే అనన్య. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్‌ను నమ్ముకొని అనన్య ఎదుగుతోంది.

    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్‌ నటిగా అనన్య పాండే ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాను 2.44 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version