Andrea Jeremiah: బీచ్‌లో థైస్ షోతో తికమక పెడుతున్న తమిళ్ అందం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Andrea Jeremiah: బీచ్‌లో థైస్ షోతో తికమక పెడుతున్న తమిళ్ అందం

    Andrea Jeremiah: బీచ్‌లో థైస్ షోతో తికమక పెడుతున్న తమిళ్ అందం

    July 6, 2023

    హాట్ బ్యూటీ ఆండ్రియా జర్మియా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ థైస్ షో చేసింది

    ఇంపైన బ్యాక్ షోతో సొగసుల విందు చేసింది. ఆలీవ్ గ్రీన్ కలర్ షర్ట్, వైట్ షార్ట్‌తో అందాల ఎర వేసింది

    పొట్టి షార్ట్‌లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

    సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ ఉండే ఈ తమిళ్ తెగింపు.. అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంటుంది

    తెలుగులో పెద్దగా సినిమాలు తీయకపోయినా.. తమిళ్‌ మాత్రం ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు ఉంది. 

    గతంలో ధనుష్, అనిరుధ్ రవిచందర్, ఫహాద్ ఫాజిల్ వంటి సెలబ్రెటీలతో ఆఫైర్స్ నడిపి వార్తల్లో నిలిచింది.

    యుగానికి ఒక్కడు చిత్రంలో సెంటిస్టుగా పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

    ఆండ్రియా జర్మియా ఇండస్ట్రీలోకి రాకముందు సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది.  2005లో ‘కందా నాల్ ముదల్’ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

    ఆండ్రియా  పదేళ్ల వయసు నుంచే మంచి యాక్టివ్ పిల్ల. ‘యంగ్ ఇసాదర్సు’ ర్యాప్ బృందంలో సాంగ్స్ పాడేది.  కాలేజీలోనూ స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తూ నటనపై తన అభిరుచిని చాటుకుంది. 

    ఆండ్రియా స్వస్థలం తమిళనాడులోని అరక్కోణం. ఆమె ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో 1985 డిసెంబర్ 21న జన్మించింది.

     తడాఖా సినిమా ద్వారా తెలుగు తెరకు పరచయమైన ఈ సుందరాంగి ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

    తడాఖా సినిమాలో కమెడియన్ సునీల్ సరసన నటించడం వల్లే ఆమెకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదన్న వాదన ఉంది

    తెలుగులో అవకాశాలు రాకపోతేనేం.. అందాల ఆరబోతతో తమిళ్, తెలుగు కుర్రాళ్లను ఆకర్షిస్తూనే ఉంది.

    ప్రస్తుతం ఈ అందాల బామకు చేతినిండా పని ఉంది. పిశాసు-2, నో ఎంట్రీ, వట్టం చిత్రాల్లో నటిస్తోంది

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version