Anupama Parameswaran: ఎద ఎత్తులపై టాటూ చూపిస్తూ టెంప్ట్‌ చేస్తున్న అనుపమ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anupama Parameswaran: ఎద ఎత్తులపై టాటూ చూపిస్తూ టెంప్ట్‌ చేస్తున్న అనుపమ

    Anupama Parameswaran: ఎద ఎత్తులపై టాటూ చూపిస్తూ టెంప్ట్‌ చేస్తున్న అనుపమ

    June 15, 2023

    సినిమాల ఎంపిక విషయంలో అనుపమ పరమేశ్వరన్ రూటే సపరేటు. స్క్రిప్టులను ఆచితూచి ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంటుంది ఈ కేరళ కుట్టి. ఇలా క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్‌లో ఏనాడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. కానీ, ఈ మధ్యన అనుపమ యూ టర్న్ తీసుకుంది. అందాలను ఆరబెడితేనే ఫ్యాన్స్ గాలి తగులుతుందేమోనని అనుకున్నట్లుంది. ఇక తగ్గేదే లే అంటూ గ్లామర్ డోజ్ పెంచి నెటిజన్లను మత్తులోకి దించుతోంది. 

    లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వీరంగం సృష్టించింది. ఎద అందాలను ఏకరువు పెడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. సెల్ఫీ తీసుకుంటూ మూతిని వయ్యారంగా పక్కకు తిప్పింది. 

    ఏకంగా ఎద ఎత్తులపై టాటూను వేసుకుంది. కొత్తగా టాటూ వేసుకున్నా ఎలా ఉందంటూ సైడ్ యాంగిల్‌లో చూపించింది. టాటూను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది.  

    ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫొటోలను షేర్ చేస్తూ ‘హంగ్రీ’ అంటూ కామెంట్ చేసింది. ఆకలి అంటూ అర్థం వచ్చేలా ఎక్స్‌ప్రెషన్ పెడుతూ ఫొటోలు దిగింది అనుపమ. 

    ఈ ఆకలి దేనికోసం అంటూ నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆకలిని తీరుస్తామంటూ రిప్లై ఇస్తున్నారు. ఈ టాటూ ఏంటా అని తెగ సెర్చ్ చేస్తున్నారు.

    రౌడీ బాయ్స్ సినిమాతో కొత్త అనుపమను పరిచయం చేసింది. ఈ సినిమాలో ప్రియ అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్ పాత్రను పోషించింది. అంతకు ముందు వరకు డీసెంట్‌గా కనిపించిన అనుపమ ఈ సినిమాలో తన ముద్రను చెరిపేసుకుంది. 

    లిప్ లాక్ సీన్లలో నటించి బాగా రెచ్చిపోయింది. సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది. 

    రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. 

    కార్తికేయ2, 18 పేజెస్ సినిమాతో హిట్ అందుకుంది ఉంగరాల జుట్టు చిన్నది. బటర్ ఫ్లై అనే వెబ్‌సిరీస్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు రవితేజ ఈగల్ సినిమాలో నటిస్తోంది.

    టిల్లు స్క్వేర్ సినిమాలోనూ అనుపమ నటిస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో సిద్ధుతో అనుపమ కారులోనే రొమాన్స్ చేస్తోంది. లిప్ లాక్‌కి మధ్యలో వేలు పెట్టి కవ్విస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version